దిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంట్లో ఈ గ‌ణ‌ప‌తిని ఇలా పెట్టుకోండి!? Shubha Drishti Ganapathi

Where Should Keep Drishti Ganapathy at Home? దృష్టి గణపతిని ఇంట్లో ఎక్కడ ఉంచాలి? ఈ గ‌ణ‌ప‌తిని మీ ఇంట్లో పెట్టుకుంటే.. దిష్టి అస‌లు త‌గ‌ల‌దు..! మన ఇంట్లో ఏ పూజ కార్యక్రమం జరిగిన ముందుగా మనం గణపతికి పూజ చేస్తాం. గణపతిని ఆరాధించడం వలన విఘ్నాలు తొలగిపోతాయి. ఐతే మనకు కీడు కలిగించే చెడు దృష్టిని దిష్టి అని అంటారు. నరుని దిష్టికి నల్ల రాయి కూడా పగిలిపోతుంది అంటారు. ఈ దృష్టి వలన … Continue reading దిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంట్లో ఈ గ‌ణ‌ప‌తిని ఇలా పెట్టుకోండి!? Shubha Drishti Ganapathi