ఆయుర్వేద పరంగా బలమైన దంతాలకు చూర్ణం | Ayurveda Tips for Strong Teeth in Telugu

0
11402
10924727_343194105871460_7947183494755158827_n
ఆయుర్వేద పరంగా బలమైన దంతాలకు చూర్ణం | Ayurveda Tips for Strong Teeth in Telugu

ఆయుర్వేద పరంగా బలమైన దంతాలకు చూర్ణం | Ayurveda Tips for Strong Teeth in Telugu

Ayurveda Tips for Strong Teeth – వక్క, పొగాకు , గుట్ఖాలు , కిళ్ళీలు ఇలాంటివి తినడం వలన పళ్ళు అసహ్యంగా గారపట్టి ఉంటాయి .

అంతే కాక క్రమంగా చిగుళ్లు కూడా వ్యాధిగ్రస్థమై కాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు కూడా కలుగుతాయి.

ఇలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తగా గారని పొగొట్టి దంతాలు శుభ్రం చేసుకొనే చూర్ణం గురించి వివరిస్తా

తయారు చేసుకొనే విధానం –

దానిమ్మ కాయల పై బెరడు చూర్ణం 350 గ్రా , పొంగించిన పటిక చూర్ణం 280 గ్రా , అక్కలకర్ర 70 గ్రా , ఎండు గులాబీలు 70 గ్రా ఈ వస్తువులు అన్ని మెత్తగా చూర్ణం కొట్టి జల్లెడ పట్టి మెత్తటి దంత చూర్ణాన్ని తయారు చేసుకోవాలి .

ఆ చూర్ణం తో ప్రతిరోజు ఉదయం పళ్ళు తోముకుంటూ ఉంటే పండ్లలో పురుగులు , దంతాల పోట్లు , చిగుళ్ల వాపులు మొదలయిన సమస్త దంత వ్యాదులు హరించి గార తొలిగిపోయి దంతాలు తెల్లగా మెరుస్తుంటాయి.

కాళహస్తి వెంకటేశ్వరరావు *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here