అరిగిన కీళ్ళ నివారణకు

2
17269

Knee pain

అరిగిన కీళ్ళకు& ఎముకలకు చింత గింజలు

చింపండులోని చింత గింజలు సేకరించి, బాగా వేయించి నీటిలో వేసి రెండు రోజులు నానబెట్టి పిసికి, పై తోలు తీసి పప్పును ఎండించాలి. తరువాత వాటిని మెత్తగా దంచి పొడిచేసుకొని, ఒక సీసాలో భద్రపర్చుకోవాలి. ఈ పొడి ఒక చెంచా, మోతాదుగా నీరు పోసి వండుతూ ఉడికిన తరువాత పాలుపోసి, చక్కెర వేసి పాయసంలా చేసుకొని ఉదయం , సాయంత్రం సేవించాలి. ఈ విధంగా కొంత కాలం పాటు చేస్తుంటే సంధుల్లో కరిగిపోయిన గుజ్జు తిరిగి మరలా ఏర్పడుతుంది . ఇది పెద్దగా ఖర్చు లేని కష్టం లేని సులభ మార్గం . ఈ సమస్య మొదలవుతున్నప్పుడే పై మార్గాన్ని అనుసరిస్తే ఆపరేషన్, కీళ్ళలో రాడ్లు పెట్టించుకొని తరువాత బాధపడే బాధ తప్పుతుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here