Caturvidha Susrusalu in Telugu
1. స్థాన శుశ్రుష – గురువుగారి గృహమును, పశు,ధన,ధాన్యదులను రక్షించుట
2. అంగ శుశ్రుష – గురువుగారి ని అభంగాస్నాన, పాదసంవాహనాదికముచే సంతుష్టిపరుచుట
3. భావ శుశ్రుష – గురువే తల్లి, తండ్రి, దైవము అని మనుసు లో భావించుట
4. ఆత్మా శుశ్రుష – గురువుగారికి ఇష్టమైన పదార్ధాని తెచ్చి వారి హృదయమును సంతుష్టపరుచుట