ఒక వస్తువు ఉచితంగా అమ్ముతున్నారు అంటే దానివెనక ఎటువంటి కారణాలు ఉంటాయో ఆలోచించకుండా, ఆ ఉచితంగా లభించే వస్తువు కోసం మరో అనవసరమైన వస్తువు కొంటూ ఉంటారు చాలామంది. ఈ కాలం లో ఈ ఉచితం అనేది మరీ వేలం వెర్రిగా పెరిగిపోయింది. అలా ఉచితంగా లభించే వస్తువుల మర్మాన్ని చెప్పే కథ తెలుసుకుందాం.
1. రత్నమ్మ నువ్వులు
ఒక ఊళ్ళో రత్నమ్మ అనే ఒక గృహిణి ఉండేది. ఆమె ప్రతీ నెలా లాగే నెలవారీ సరుకులలో తెప్పించుకున్న ముడి (శుభ్రం చెయ్యని) నువ్వులను శుభ్రంగా కడిగి ఆరబోసుకుంది. అంతలో ఒక వీధి కుక్క ఆ నువ్వులను ఎంగిలి చేసింది. కుక్క ఎంగిలి చేసిన నువ్వులను వాడటం రత్నమ్మకు బొత్తిగా ఇష్టం లేదు. అందుకని ఒక ఆలోచన చేసింది.
Promoted Content
వాస్తవంగా 10రూపాయల వస్తువు 5రుపాయలకు ఇస్తరా