
Gajlaxmi Rajyog in Aries
1మేషరాశిలో గజలక్ష్మీ రాజయోగం
బృహస్పతి ప్రవేశంతో మేషరాశిలో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడింది. ఈ పవిత్రమైన యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
ఇప్పటికే గురుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. బృహస్పతి రాకతో అదే రాశిలో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడింది. జ్యోతిష్యంలో ఈ యోగాన్ని చల పవిత్రంగా భావిస్తారు. గజలక్ష్మి రాజయోగం వల్ల కొన్ని రాశుల వారిపై శ్రీ మహలక్ష్మీ డబ్బు వర్షం కురిపించనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.