మేషరాశిలో గజలక్ష్మీ రాజయోగం ఈ రాశులకు అదృష్టమే | Gajlaxmi Rajyog Effect

0
4878
Gajlaxmi Rajyog in Aries
Gajlaxmi Rajyog 2023

Gajlaxmi Rajyog in Aries

2మిథునం (Gemini):

1. గజలక్ష్మి యోగం ఈ రాశి యెుక్క 11వ ఇంట్లో ఏర్పడనుంది.
2. మీ ఆర్ధిక పరిస్థితి మేరుగుపడుతుంది.
3. ఉద్యోగస్తులకు మంచి ఫలితాలను పొందడమే కాకుండ పదోన్నతి వస్తుంది.
4. వ్యాపారంలో భారీగా లాభాలు గడిస్తారు.
5. అనుకున్న కోరికలు నెరవేర్చుకుంటారు.

కర్కాటకం (Cancer):

1. ఈ యోగం కర్కాటక రాశిలో 9వ ఇంట్లో ఏర్పడుతోంది.
2. అధాయం బాగ పెరుగుతుంది.
3. వ్యాపారాల్లో మంచి లాభాలు ఆర్జిస్తారు.
4. ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది.