Gakara Sri Ganapathi Sahasranama Stotram in Telugu | గకారాది శ్రీ గణపతి సహస్రనామ స్తోత్రం

0
354
Gakara Sri Ganapathi Sahasranama Stotram Lyrics in Telugu
Gakara Sri Ganapathi Sahasranama Stotram Lyrics With Meaning in Telugu

Gakara Sri Ganapathi Sahasranama Stotram Lyrics in Telugu

1గకారాది శ్రీ గణపతి సహస్రనామ స్తోత్రం

అస్య శ్రీగణపతిగకారాదిసహస్రనామమాలామంత్రస్య దుర్వాసా ఋషిః అనుష్టుప్ఛందః శ్రీగణపతిర్దేవతా గం బీజం స్వాహా శక్తిః గ్లౌం కీలకం మమ సకలాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః |

న్యాసః |
ఓం అంగుష్ఠాభ్యాం నమః |
శ్రీం తర్జనీభ్యాం నమః |
హ్రీం మధ్యమాభ్యాం నమః |
క్రీం అనామికాభ్యాం నమః |
గ్లౌం కనిష్ఠికాభ్యాం నమః |
గం కరతలకరపృష్ఠాభ్యాం నమః |

ఓం హృదయాయ నమః |
శ్రీం శిరసే స్వాహా |
హ్రీం శిఖాయై వషట్ |
క్రీం కవచాయ హుమ్ |
గ్లౌం నేత్రత్రయాయ వౌషట్ |
గం అస్త్రాయ ఫట్ |
భూర్భువస్సువరోమితి దిగ్బంధః |

ధ్యానమ్ –
ఓంకార సన్నిభమిభాననమిందుభాలమ్
ముక్తాగ్రబిందుమమలద్యుతిమేకదంతమ్ |
లంబోదరం కలచతుర్భుజమాదిదేవం
ధ్యాయేన్మహాగణపతిం మతిసిద్ధికాంతమ్ ||

ధ్యాయేన్నిత్యం గణేశం పరమగుణయుతం చిత్తసంస్థం త్రిణేత్రమ్
ఏకం దేవం త్వనేకం పరమసుఖయుతం దేవదేవం ప్రసన్నమ్ |
శుండాదండాఢ్యగండోద్గలితమదజలోల్లోల మత్తాలిమాలమ్
శ్రీమంతం విఘ్నరాజం సకలసుఖకరం శ్రీగణేశం నమామి ||

స్తోత్రమ్ –
ఓం గణేశ్వరో గణాధ్యక్షో గణారాధ్యో గణప్రియః |
గణనాథో గణస్వామీ గణేశో గణనాయకః || ౧ ||

గణమూర్తిర్గణపతిర్గణత్రాతా గణంజయః |
గణపోఽథ గణక్రీడో గణదేవో గణాధిపః || ౨ ||

గణజ్యేష్ఠో గణశ్రేష్ఠో గణప్రేష్ఠో గణాధిరాట్ |
గణరాడ్గణగోప్తాథ గణాంగో గణదైవతమ్ || ౩ ||

గణబంధుర్గణసుహృద్గణాధీశో గణప్రథః |
గణప్రియసఖః శశ్వద్గణప్రియసుహృత్తథా || ౪ ||

గణప్రియరతో నిత్యం గణప్రీతివివర్ధనః |
గణమండలమధ్యస్థో గణకేలిపరాయణః || ౫ ||

గణాగ్రణీర్గణేశానో గణగీతో గణోచ్ఛ్రయః |
గణ్యో గణహితో గర్జద్గణసేనో గణోద్ధతః || ౬ ||

గణభీతిప్రమథనో గణభీత్యపహారకః |
గణనార్హో గణప్రౌఢో గణభర్తా గణప్రభుః || ౭ ||

గణసేనో గణచరో గణప్రజ్ఞో గణైకరాట్ |
గణాగ్ర్యో గణనామా చ గణపాలనతత్పరః || ౮ ||

గణజిద్గణగర్భస్థో గణప్రవణమానసః |
గణగర్వపరీహర్తా గణో గణనమస్కృతః || ౯ ||

గణార్చితాంఘ్రియుగళో గణరక్షణకృత్సదా |
గణధ్యాతో గణగురుర్గణప్రణయతత్పరః || ౧౦ ||

గణాగణపరిత్రాతా గణాధిహరణోద్ధురః |
గణసేతుర్గణనుతో గణకేతుర్గణాగ్రగః || ౧౧ ||

గణహేతుర్గణగ్రాహీ గణానుగ్రహకారకః |
గణాగణానుగ్రహభూర్గణాగణవరప్రదః || ౧౨ ||

గణస్తుతో గణప్రాణో గణసర్వస్వదాయకః |
గణవల్లభమూర్తిశ్చ గణభూతిర్గణేష్టదః || ౧౩ ||

గణసౌఖ్యప్రదాతా చ గణదుఃఖప్రణాశనః |
గణప్రథితనామా చ గణాభీష్టకరః సదా || ౧౪ ||

గణమాన్యో గణఖ్యాతో గణవీతో గణోత్కటః |
గణపాలో గణవరో గణగౌరవదాయకః || ౧౫ ||

గణగర్జితసంతుష్టో గణస్వచ్ఛందగః సదా |
గణరాజో గణశ్రీదో గణాభయకరః క్షణాత్ || ౧౬ ||

గణమూర్ధాభిషిక్తశ్చ గణసైన్యపురస్సరః |
గుణాతీతో గుణమయో గుణత్రయవిభాగకృత్ || ౧౭ ||

గుణీ గుణాకృతిధరో గుణశాలీ గుణప్రియః |
గుణపూర్ణో గుణాంభోధిర్గుణభాగ్గుణదూరగః || ౧౮ ||

గుణాగుణవపుర్గౌణశరీరో గుణమండితః |
గుణస్త్రష్టా గుణేశానో గుణేశోఽథ గుణేశ్వరః || ౧౯ ||

గుణసృష్టజగత్సంఘో గుణసంఘో గుణైకరాట్ | [గుణముఖ్యో]
గుణప్రవృష్టో గుణభూర్గుణీకృతచరాచరః || ౨౦ ||

మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.

Back