గురు గ్రహ అనుగ్రహం కోసం “పసుపు కొమ్ము” గణపతి. | Guru Graha Anugraham in Telugu

     అసలైన పసుపు కొమ్ము మీద గణపతి ఆకారాన్ని చెక్కబడిన గణపతిని పూజించిన గురు గ్రహ అనుగ్రహం కలుగుతాయి. జాతకచక్రంలో గురువు అనుకూలంగా లేనివారు పసుపు కొమ్ము గణపతిని పూజిస్తే వ్యతిరేక పలితాల నుండి విముక్తి కలుగుతుంది. పసుపుకొమ్ము గణపతిని పూజామందిరంలో ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రం పరిచి దానిపై గణపతిని ప్రతిష్టించాలి. పసుపుకొమ్ము గణపతికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి.పసుపుకొమ్ము గణపతిని పూజ అనంతరం పురుగు పట్టకుండా భద్రపరుచుకోవాలి. … Continue reading గురు గ్రహ అనుగ్రహం కోసం “పసుపు కొమ్ము” గణపతి. | Guru Graha Anugraham in Telugu