వినాయక చవితి పూజలో వాడే 21 పుజా పత్రాలు & విశిష్ఠత | Vinayaka Chavithi 21 Patri Names in Telugu

  Vinayaka Chavithi 21 Patri in Telugu వినాయక చవితి పూజలో ఉపయోగించాల్సిన 21 పత్రాలు ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చతుర్థి రోజు మొదలు అనంత పద్మనాభ చతుర్దశి వరకు యావత్ భారతదేశంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ప్రతి ఇంటా వినాయక విగ్రహాలు ప్రతిష్టించి, వారి వారి ఆచార వ్యవహారాలకు అనుగుణంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, అనంత పద్మనాభ చతుర్ధశి నాడు జల నిమజ్జనం చేయడం మన ఆచారం. వినాయక చవితి … Continue reading వినాయక చవితి పూజలో వాడే 21 పుజా పత్రాలు & విశిష్ఠత | Vinayaka Chavithi 21 Patri Names in Telugu