ఈ రాశుల వారిపై వినాయకుని అపారమైన అనుగ్రహం! వీరికి ఏ పనులోనైన విఘ్నాలు ఉండవు!? | Ganesh Chaturthi 2023

0
41517
On Ganesh Chavithi Lord Vinayaka Has Special Blessing on These Zodiacs
What are the Lord Ganesh Favorite Zodiac Signs?

On Ganesh Chavithi Lord Vinayaka Has Special Blessing on These Zodiacs

1ఈ రాశుల వారిపై వినాయకుని అపారమైన అనుగ్రహం

వినాయక చవితి పండుగ చిన్న పెద్ద అనే భావం లేకుండా అందరూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. పల్లెటూరు, పట్టణం అనే తేడా లేకుండా అందరు మండపాలు వేసి వాటిని అందంగా ముస్తాబు చేసి 9 రోజులు నియమాలు పాటిస్తూ వినాయకుని పూజిస్తారు. ఈ సంవత్సరం వినాయక చవితి చాలా ప్రత్యేకమైనది జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈసారి వినాయక చవితి పండుగ నాడు మూడు శుభ యోగాలు ఏర్పడబోతున్నాయి. వినాయక చవితి రోజున బ్రహ్మ యోగం, శుక్ల యోగం మరియు శుభ యోగం ఉంటాయి. మన హిందూ పంచగ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం వినాయక చవితి తిథి 2023 సెప్టెంబర్ 18న మధ్యాహ్నం 12:39 గంటల నుండి సెప్టెంబర్ 19 న మధ్యాహ్నం 1:43 వరకు ఈ చవితి తిథి ఉండనుంది. జ్యోతిష్యంలో ఉన్న మొత్తం 12 రాశి చక్రంలో వినాయకుడికి 3 రాశుల వారు అంటే చాలా ఇష్టం. ఆ రాశులేవో ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back