ఈ రాశుల వారిపై వినాయకుని అపారమైన అనుగ్రహం! వీరికి ఏ పనులోనైన విఘ్నాలు ఉండవు!? | Ganesh Chaturthi 2023

0
41492
On Ganesh Chavithi Lord Vinayaka Has Special Blessing on These Zodiacs
What are the Lord Ganesh Favorite Zodiac Signs?

On Ganesh Chavithi Lord Vinayaka Has Special Blessing on These Zodiacs

2వినాయక చవితి ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Vinayaka Chaviti?)

మేష రాశి (Aries):

మేష రాశి కలిగిన వారు ధైర్యవంతులు, శక్తివంతులు మరియు తెలివి కలిగినవారు. గణేశుడికి ఇష్టమైన రాశిచక్రాలలో మొదటి స్థానంలో మేష రాశి ఉంటుంది. వీరికి వినాయక అనుగ్రహం వల్ల అన్ని కార్యాలలో విజయం సాధిస్తారు. వీరు ఏ పని తలపెట్టిన ఈ అడ్డంకులు రాకుండా సజావుగా సాగుతుంది. ఈ రాశి వారు ప్రతి బుధవారం వినాయకుని మంత్రాన్ని పఠిస్తూ పూజ చేయండి. వినాయకుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి.

మిథున రాశి (Gemini):

వినాయకుడికి ఇష్టమైన రాశిలో మిథున రాశి రెండవది. ఈ రాశి కలిగిన వారు జీవితంలో విజయాన్ని పొందుతారు. మిథున రాశి రాశి వారు తమ వ్యాపారంలో లేదా విద్యా రంగంలో విజయం వరిస్తుంది. మిథున రాశి రాశి వారు బుధవారం నాడు బంతి పువ్వులు సమర్పించి వినాయకుని పూజ చేయండి. శనగపిండి లడ్డూను ప్రసాదంగా పెట్టండి. వినాయక ఆశీస్సులు మీతో కలకాలం నిలిచి ఉంటాయి.

మకర రాశి (Capricorn):

వినాయకుడికి ఇష్టమైన రాశిలో మకర రాశి మూడోవది. ఈ రాశి కలిగిన వారికి కష్టపడి పని చేసే గుణం ఉంటుంది. వినాయకుని ఆశీర్వాదంతో వారు ఏ పనులు చేపట్టిన దాన్ని వెంటనే పూర్తి చేస్తారు. వీరు ఓటమిని అంగీకరించరు. వినాయకుని అనుగ్రహం తో జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. వీరు ప్రతి బుధవారం గణేష్ ఆలయాన్ని సందర్శించి. గణేష్ చాలీసా పఠించండి. వినాయకుని ఆశీస్సులు మీపై ఎప్పుడు ఉంటాయి.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts –

ఇప్పటి నుంచి ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి! డబ్బు నష్టంతో పాటు మరో ప్రమాదం పొంచి ఉంది!? | Budh Bad Impact

శ్రీ మహావిష్ణువు లాగే వినాయకుడు కూడ అవతారాలు ఎత్తాడా?! వాటి చరిత్ర ఏమిటి?! | Incarnation of Ganesha

పుష్య నక్షత్రంలోకి సూర్య భగవానుడు! ఈ 4 రాశులకు మంచి రోజులు మొదలు!! | Sun Transit in Pushya Nakshatra 2023

బ్రహ్మ ముహూర్తంలో ఇలాంటి కలలు వస్తే లాటరీ తగిలినట్లే! | Dream Astrology

తిరుమల శ్రీవారి అభిషేకానికి పాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా?! వాటి ప్రాముఖ్యత ఏమిటి?! | Srivari Abhishekam Milk Secrete

దేవతల్లో ఇద్దరికి మాత్రమే శని పట్టలేదు! ఎవరు వారు?! Only Two of the Deities Were Not Effected by Shanidev Dosh

నవజాత శిశువుకు ఎలాంటి పేరు పెట్టాలి? ఎలా పెట్టాలి? | Numerology Names For Newborn

12 ఏళ్ల తరువాత గురుగ్రహం వ్యతిరేక రాజయోగం! మరీ మీ రాశి జాతకం ఎలా ఉండబోతుంది?! | Planet Guru Effect

త్రిగ్రాహి యోగం! ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే. మరీ మీ రాశి ఉందా? | Trigrahi Yoga 2023

శుక్ర, శని గ్రహాల మధ్య వైరం! ప్రజలపై తీవ్ర కష్టాలు, తస్మాత్ జాగ్రత్త!! Shani-Shukra Opposition

సూర్యుని సంచారంలో ఏర్పడిన అశుభకరమైన పశ్విక యోగంతో ఈ రాశులవారి జీవితం అల్లకల్లోలం? | Pashvik Yog

Next