సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న వారు వినాయక చవితి పూజ చేసే విధానం? | Ganesh pooja to Avoid Parenting Problem in Telugu

0
8127

Ganesh Pooja to Avoid Parenting Problem in Telugu

Back

1. సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న వారు వినాయక చవితి పూజ చేసే విధానం?

సంతాన సమస్యలు ఎదుర్కొనుటకు అనేక కారణములు ఉన్నప్పటికి ప్రస్తుతానికి జ్యోతిష్య పరంగా అందులో అతి ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాము.

గురు శాపము/దోషము, పితృ శాపము, సర్ప శాపము /దోషము, కుజ దోషము, బృగు దోషముల వలన ప్రధానంగా సంతాన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో కొన్నింటికి పరిహారము ద్వారా దోషము తగ్గితే మరి కొన్నింటికి పరిహారమే ఉండదు.

పై దోషము /శాపముల వలన సంతానము ఆలస్యము అవ్వడము, లేదా అబార్షన్స్ అవ్వడము, లేదా పుట్టి చని పోవడము లేదా ఆయా జాతకాలలో ఉన్న తీవ్రతను బట్టి అసలు సంతానమే లేకపోవడమో జరుగుతూ ఉంటుంది. అయితే ఆయా సమయములలో సంతాన సమస్యలతో భాధపడే వారు సరియైన సమయములో జ్యోతిష శాస్త్రములోని వివిద అంశాలలో బాగా పట్టు ఉండి, పరిశోదాత్మకమైన దృస్టి తో జాతకాన్ని పరిశీలించగల్గి ఫలితం చెప్పగల సామర్ధ్యం ఉన్న జ్యోతిష పండితుడి ని సంప్రదిస్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here