కొండపై వెలిసిన వినాయకుడు ? | Ganesh Temple On Hill in Telugu?

 GANESH TEMPLE IMPORTANCE వినాయకస్వామి దీనదయాళుడు. భక్తులు నిండుమనస్సుతో పూజిస్తే అనుగ్రహిస్తాడు. తమిళనాడులోని తిరుచ్చిలోని రాక్‌ఫోర్ట్‌పై స్వయంభువుగా వెల‌సిన‌ స్వామి భక్తులకు ఆశీస్సులను ప్రసాదిస్తుంటాడు. సాధారణంగా స్వామివారి ఆలయాలు భూమిపై ఉంటే ఇక్కడ కొండపై ఉండటం విశేషం. స్థలపురాణం: సీతను బందీగా ఉంచడాన్ని రావణుని సోదరుడు విభీషణుడు తీవ్రంగా వ్యతిరేకించాడు. వెంటనే రాముని వద్దకు వెళ్లి ఆశ్రయం పొందుతాడు. యుద్ధంలో రావణుడిని శ్రీరాముడు సంహరిస్తాడు. విభీషణుడు తనకు చేసిన సాయానికి గుర్తుగా రంగనాథుని విగ్రహాన్ని రాముడు ప్రదానం చేస్తాడు. … Continue reading కొండపై వెలిసిన వినాయకుడు ? | Ganesh Temple On Hill in Telugu?