వినాయకుడు – సింహవాహనుడు – ముద్గల పురాణం

ఒకనాడు సత్యలోకంలో బ్రహ్మ సుఖంగా కూర్చొని ఆవులించాడు. ఆ ఆవులింతనుండి భయంకర రూపంతో ఒక పురుషుడు పుట్టాడు. ఆశ్చర్యపడిన బ్రహ్మ తన ముఖంనుండి పుట్టినందున అతనికి సింధూరుడు అని పేరు పెట్టాడు. స్వేచ్ఛగా తిరుగునట్లు, ముల్లోకాలలో జయం తప్ప అపజయం కలుగకుండేలా ఆశీర్వదించి సకల శస్త్రాస్త్రాలననుగ్రహిస్తాడు. పుత్ర వ్యామోహం బాగా పొంగిరాగా, అతను ఎవరినైనా బంధిస్తే బంధితుడు భస్మమగునట్లు వరమిస్తాడు. ఇక సింధూరుడు ఏమాత్రం కష్టపడకుండా, అనాయాసంగా, అనాయాచితంగా శక్తి, వరాలు, శస్త్రాస్త్రాలు పొందేసరికి, అతడు మదమత్తుడై … Continue reading వినాయకుడు – సింహవాహనుడు – ముద్గల పురాణం