వీరి జాతకంలో శనిదేవుడు తిష్ట వేశాడు! తస్మాత్ జాగ్రత్త | Ganga Dasara 2023

0
28226
Shani Dosh Remedies on Ganga Dussehra
Shani Dosh Remedies on Ganga Dussehra

Ganga Dussehra 2023

1గంగా దసరా 2023

హిందువులకు గంగా నది చాల పవిత్రమైనది. ఈ నదిని గంగా దేవతగా పూజిస్తారు కూడ. పురాణాలు, ఇతిహాసాలు గంగా నదితో ముడిపడి ఉన్నాయి అనడంలో అతిశయోక్తి కాదు.

గంగా దసరా పండుగ త్వరలో రానున్నది. హిందు పురాణాల ప్రకారం, ఈ రోజున గంగామాత భుమిపై అవతరించిన రోజు అని నమ్మకం. భగీరథుడు తమ పూర్వీకుల కోసం తపస్సు చేసి గంగా నదిని శివ, కేశవుల సహాయంతో భుమిపైకి వచ్చిన రోజు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back