స్వచ్చమైన గంగా జలం లీటర్‌ బాటిల్‌ ఎంత?! ఒక్క చుక్క నాలుకపై పడితే చాలు పాపాలు తొలగిపోతాయి!

0
2201
Ganga Liter Water Bottle Launched by UP Govt
What is the Price of Ganga Liter Water Bottle ?

Ganga Liter Water Bottle Launched by Uttar Pradesh Government

1ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్చమైన గంగా జలం లీటర్‌ బాటిల్‌

మన దేశంలో అత్యంత పవిత్రమైన నది గంగా నది. గంగా నది భారతదేశంలో 2525 కిలోమీటర్లు ప్రవహిస్తుంది మరియు పొడవైన నది. హిందువులు గంగా జలాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఎన్ని మలిన పదార్థాలు కలిసినా గంగా జలం పవిత్రంగా ఉంటుంది.

ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారి అయినా గంగా స్నానం చేయాలి అని కోరుకుంటాడు. అలా చేయడం వల్ల చేసిన పాపాలు మొత్తం నశిస్తాయి అని గట్టి నమ్మకం. ప్రయాగ్ రాజ్ సంగమం వద్ద గంగ, యమున, సరస్వతి కలిసే చోట ప్రతి భక్తుడు గంగా నదిలో స్నానం ఆచరించిన తర్వాత ఆ గంగా జలాన్ని తమతో పాటు తీసుకెళ్తారు.

Back