ఈ ఘాట్లో స్నానం చేస్తే బ్రహ్మ దోషంతో పాటు అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి! | Haridwar Neel-Ghat

0
2122
Haridwar Neel-Ghat
Haridwar Neel-Ghat

Haridwar Neel-Ghat

1అమృత బిందువులు పడ్డ ప్రాంతం (The Area Where the Drops of Nectar Fell)

క్షీర సాగర మధనం అనంతరం గరుత్మంతుడు అమృతకలశాన్ని తీసుకొచ్చే మార్గంలో అమృతం 4 ప్రదేశాలలో ఒలికిందని మన పురాణాలు చెబుతున్నాయి. అలా అమృతం ఒలికిన ప్రదేశాలలో హరిద్వార్ ఒకటి. ఇది ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ప్రతి పుష్కరానికోకసారి కుంభమేళ జరుగుతుంది. హరిద్వార్ శివాలిక్ కొండలకు దక్షిణంగా గంగానది మధ్యభాగంలో ఉంది.

Back