గాయత్రీ జయంతి | Gayatri Jayanthi in Telugu

0
8339
goddess gayatri devi - hariome
గాయత్రీ జయంతి | Gayatri Jayanthi in Telugu

గాయత్రీ జయంతి | Gayatri Jayanthi in Telugu

Next

2. గాయత్రీ జయంతిని ఎలా జరుపుకోవాలి?

సూర్యోదయానికి ముందుగా స్నానాదికాలను ముగించుకుని గాయత్రీదేవికి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజను చేయాలి. విద్యను ఆశించిన వారు కలువ పువ్వులతోనూ, ఇతర కామ్యాలను ఆశించినవారు మందార పుష్పాలతోనూ, దీర్ఘ సుమంగళీ యోగాన్ని కోరుకునేవారు పసుపుకుంకుమల తోనూ, ధనాన్ని ఆశించినవారు పద్మాలతోనూ అమ్మను పూజించాలి.  ఉపనయనం అయినవారు, ఉపదేశం ఉన్నవారు గాయత్రీ మంత్రాన్ని జపించాలి. మిగిలిన వారు గాయత్రీ స్తోత్రాన్ని పఠించాలి. అమ్మవారికి షడ్రసోపేతమైన నైవేద్యాన్ని సమర్పించాలి. ఒక ముత్తైదువను గాయత్రీ స్వరూపంగా భావించి భోజన తాంబూలాలతో సేవించాలి.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here