ఈ మంత్రాన్ని జపిస్తే వేల అశ్వమేధ యాగాలకు సమానమైన ఫలితం | Gayatri Mantra Significance Benefits

Gayatri Mantra Chanting Benefits & Significance గాయత్రీ మంత్రం పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు & ప్రాముఖ్యత గాయత్రీ మాతను జ్ఞాన దేవతగా కోలుస్తారు. గాయత్రీ జయంతి రోజున గాయత్రీ మంత్రాన్ని జపించడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వేదమాత గాయత్రీదేవి మంత్రాన్ని బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ప్రవచించిన రోజును గాయత్రీ జయంతిని జరుపుకుంటారు. జ్యైష్ట శుక్ల ఏకాదశి రోజున హిందువులు గాయత్రీ జయంతిని జరుపుకుంటారు. గాయత్రి మంత్రంలో దేవతా శక్తులు నిక్షిప్తమై ఉంటాయి. ఈ మంత్రం మహా … Continue reading ఈ మంత్రాన్ని జపిస్తే వేల అశ్వమేధ యాగాలకు సమానమైన ఫలితం | Gayatri Mantra Significance Benefits