జన్మ రాశిని బట్టి ధరించదగిన రత్నము | Gem Stones According to Rashi in Telugu

3
17872
gem-stone-according-to-rashi
జన్మ రాశిని బట్టి ధరించదగిన రత్నము | Gem Stones According to Rashi in Telugu

 

రత్నాలను కొందరు వారి అభీష్టానికి అనుగుణంగా ధరిస్తారు. లేదా వారి కామ్యాన్ని (కోరికని) బట్టి ధరిస్తుంటారు. అలాకాకుండా మీ జన్మరాశికి ఎటువంటి రత్నము ధరించడం మంచిదో తెలుసుకుని ధరిస్తే దానివలన విశేష ఫలితాలను పొందవచ్చును.

2. వృషభ మరియు తుల రాశులకు 

వృషభ మరియు తుల రాశులకు అధిపతి శుక్రుడు. వీరు పూర్తిగా తెలుపు లేకుండా లేత గోధుమ రంగులోని ముత్యాలను గానీ, వజ్రాన్నిగానీ ధరించవచ్చు.

Promoted Content

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here