శని బాధల నుంచి విముక్తి కోసం ఏ వేలిలో.. ఏ రత్నం.. ఎవరు ధరించాలి?

0
3407
Lucky Gemstone According to Your Zodiac Sign
Lucky Gemstone According to Your Zodiac Sign

Lucky Gemstone According to Your Zodiac Sign

మీ రాశి ప్రకారం అదృష్ట రత్నం?!

ఏ రాశుల వారు ఉంగరంలో ఏ రత్నం ధరించాలి. ధరిస్తే ఏ వేలికి ధరించాలి?

రత్న శాస్త్రం ప్రకారం చెడు ప్రభావాన్ని తగ్గించడానికి తప్పనిసరిగా రత్నాలు ధరించడం మంచిది. శని ప్రభావం తగ్గించేందుకు జ్యోతిష్యశాస్త్రంలో మొత్తం 12 రాశుల వారికి ప్రత్యేక రత్నాలు ఉంటాయి. శని ప్రభావం వల్ల ఆర్థిక సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ ప్రభావం తగ్గించేందుకు తప్పకుండా జాతకుడు రాశి ప్రకారం రత్నాలు ధరించడం మంచిది. ఏ రాశుల వారు ఉంగరంలో ఏ రత్నం ధరించాలి. ధరిస్తే ఏ వేలికి ధరించాలి వాటి గురుంచి తెలుసుకుందాం.

Which Gemstone is Lucky as per Astrology?

1. మేషరాశి – Aries = మేషరాశి వారు కెంపును ధరించడం మంచిది. ఏ ఉంగరపు వేలికి అయ్యేనా దీనిని ధరించిన మంచిది. ఒత్తిడిని అధిగమిస్తారు.
2. వృషభం – Taurus = వృషభ రాశి వారు పచ్చ రంగు రత్నం ధరించడం మంచిది. సంపద,ఆకస్మికంగా ధన లాభం ఉంటుంది.
3 మిథునం – Gemini = మిథున రాశి వారు ఓనిక్స్ రత్నం ధరించడం మంచిది. కుడి చేతి చిటికెన వేలికి ధరించిన మంచిది.
4. కర్కాటకం – cancer = కర్కాటకం రాశి వారు ముత్యం ధరించడం శ్రేయస్కరం. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.
5. సింహ రాశి – Leo = సింహ రాశి వారు రూబీ ధరించడం శ్రేయస్కరం.ఏ ఉంగరపు వేలికి అయ్యేనా దీనిని ధరించిన మంచిది.
6. కన్య రాశి – Virgo = కన్య రాశి వారు నీలం రంగు రత్నం ధరించడం మంచిది. చిటికెన వేలికి ధరించాలి.
7. తుల రాశి – Libra = తుల రాశి వారు వజ్రం లేదా జిర్కాన్ ధరించడం శ్రేయస్కరం.
8. వృశ్చికం – Scorpio = వృశ్చికం వారు పగడాన్ని ధరించడం మంచిది .
9. ధనుస్సు – Sagittarius = ధనుస్సు వారు పుష్పరాగం ధరించడం మంచిది. చూపుడు వేలుకి ధరించాలి.
10. మకర రాశి – Capricorn = మకర రాశి వారు నీలమణి ధరించాలి.మధ్య వేలికి ధరించడం శ్రేయస్కరం.
11. కుంభం – Aquarius = కుంభం వారు నీలమణి ధరించాలి. మధ్య వేలికి ధరించడం శ్రేయస్కరం.
12. మీనరాశి – Pisces =మీనరాశి వారు బంగారు రంగు రత్నం ధరించడం మంచిది.చూపుడు వేలికి ధరించాలి.

పాటించేటప్పుడు మీ జ్యోతిష్యుడుని సంప్రదించగలరు.

Related Posts

సూర్య గ్రహాణం వల్ల అనుకూల, ప్రతికూలంగా ప్రభావితం అయ్యే రాశులు | Solar Eclipse 2023 Impact on Zodiac Signs

శని దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఈ రాశుల పైనే ఉంటాయి…

ఈ తప్పులు చేస్తే శుక్ర దోషం తప్పదు, ఏమిటా పరిహారాలు?!

అరుదైన బుధాదిత్య రాజయోగం, ఈ రాశుల వారికి ఏప్రిల్ 14 నుంచి..

మాలవ్య రాజయోగంతో ఈ రాశుల వారికే మాత్రమే సంపద, పురోగతి… | Malavya Rajyog

ఏప్రిల్ నెలలో కొన్ని గ్రహాల సంచారం వల్ల ఈ రాశుల వారికి….

500 ఏళ్ల తరువాత అరుదైన కేదార్ యోగం.. అదృష్టమంతా ఈ రాశుల వారిదే!

300 సంవత్సరాల తర్వాత నవపంచం రాజయోగం.. సూర్య- కుజులు తమ ప్రియమైన రాశులని ధనవంతులను చేయబోతున్నారు….

గ్రహాలకు బలం దిగ్బలం.. మరీ ఏ గ్రహం వల్ల ఏ రాశి ఎలా ఉంటుంది?! | Digbala

2023 తొలి చంద్ర గ్రహణం! ఈ రాశుల వారికి ప్రతికూల ప్రభావం.. ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి..

గజకేసరి రాజయోగం వలన ఉగాది తర్వాత ప్రయోజనాలు పొందబోతున్న రాశులవారు వీరే..

రాత్రికి ఆకాశంలో అద్భుతం – ఆకట్టుకోనున్న పంచగ్రహ కూటమి..! 5 రాజయోగాలు…ఈ రాశులకు తిరుగులేనంత ధనం..

గురు చండాల యోగం చేస్తున్న బృహస్పతి-రాహువులు.. ఈ 5 రాశుల జీవితం నరకమే ఇక

నవ పంచమ రాజ యోగం | Nava Panchama Raja Yoga | ఈ రాశి వారు కొత్త బంగారం కొనుగోలు చేసుకునే వరంని ఇలా పొందండి.

రాశులు అనారోగ్యాలు – జాగ్రత్తలు