లక్ష్మీదేవి & శుక్రుడు అనుగ్రహం కోసం శుక్రవారం చేయవలసిన దానాలు | How to Get Blessings of Lakshmi Devi & Shukra

0
2583
How to Get Blessings of Lakshmi Devi & Shukra
How to Get Blessings of Lakshmi Devi & Shukra

Get Blessings of Lakshmi Devi & Venus

1లక్ష్మీదేవి & శుక్రుడు అనుగ్రహం కోసం శుక్రవారం చేయవలసిన దానాలు

హిందూ ధర్మంలో వారంలో ఒకొక్కరోజు ఒకొక్క దేవతకు అంకితం చేసి పూజ చేయడం ఆనవాయితీ. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. శుక్రవారం రోజు లక్ష్మి దేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అని నమ్మకం. అందుకోసం శుక్రవారం రోజున ఉపవాసంతో పాటు కొన్ని దానాలు చేయడం మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సుఖ సంపదలకు లోటు ఉండదని నమ్మకం.

శుక్రవారం కేవలం లక్ష్మీదేవికి మాత్రమే అంకితం కాదు. శుక్ర దేవునికి కూడా అంకితం చేయబడింది. శుక్రుడు సంపదకు కారకుడిగా పరిగణించబడతారు. శుక్రవారం రోజున భక్తితో అంకితభావంతో కొన్ని ప్రత్యేక పూజలు శుక్రుడి కోసం చేయడం ద్వారా జీవితంలో ఎల్లప్పుడూ ఆయన ఆశీర్వాదం ఉంటుందని నమ్ముతారు. జీవితంలో సంపద, ధైర్యంకు లోటు ఉండదు. శుక్రవారం ఉపవాసం చేయడం వల్ల లక్ష్మీదేవి, శుక్రుని అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back