వెన్ను నొప్పిని మందులు లేకుండా తగ్గించుకోగలమా? | How to Reduce Back Pain Without Medicine in Telugu?

3
23032
వెన్ను నొప్పిని మందులు అవసరం లేకుండా తగ్గించుకునే మార్గం మీకు తెలుసా-
వెన్ను నొప్పిని మందులు లేకుండా తగ్గించుకోగలమా? | How to Reduce Back Pain Without Medicine in Telugu?
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
Back

1. మీ వెన్నునొప్పికి కారణం తెలుసుకోండి..!

వెన్ను నొప్పి యుక్తవయసు వారి నుంచీ ముసలి వారి వరకూ చాలా మందిని వేధిస్తున్న సమస్య. వెన్ను నొప్పి తగ్గటానికి రకరకాల మందులను వాడటం వల్ల  వెన్నునొప్పి తగ్గక పోగా, వాటి వల్ల వచ్చే ఇతర సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వెన్ను నొప్పి చాలా మందికి అధిక బరువు లేదా ఒత్తిడి వల్ల వస్తుంది. ఎక్కువ సేపు కూర్చును ఉన్నవారికీ, ఎక్కువ సేపు నిలబడి ఉండే వారికీ వెన్నునొప్పి సమస్య కలుగుతుంది. వెన్ను అడుగుభాగం లో విపరీతమైన నొప్పి వేధించడం జరుగుతుంది.

Promoted Content
Back

3 COMMENTS

  1. లక్ష్మి మానస గారు నమ చెప్పి న నడుము నొప్పి కి మంచి ఉపాయము ముద్రలు ఖర్చు లేకుండా రెష్ట్ కూడ కుదురుతుంది థేంక్య్ ధన్యవాదాములు సామాన్యులు కూడ చేసుకోవచ్చు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here