
What are the Vastu Shastra Rules for Gold to Bring Wealth & Prosperity to our Home & life
బంగారం కోసం వాస్తు శాస్త్ర నియమాలు ఏమిటి?
భారతదేశంలో మహిళలు బంగారంపై మక్కువ ఎక్కువ . అందరికీ ఎటువంటి శుభకార్యాలు జరిగిన బంగారు నగలు కొనడం, పెట్టుకోవడం అలవాటు. ప్రతి ఒక్కరూ వారి ఆర్థిక పరిస్థితి బట్టి బంగారం కొంటారు . బంగారం ఉండటం వల్ల ఆర్థిక భరోసా ఉంటుంది. బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మి దేవితో పోలుస్తారు. బంగారాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
బంగారు నగలకు వాస్తు రూల్స్ ఉంటాయి అని తెలుసా. బంగారం వాస్తు ప్రకారం లేకపోతే ఆర్థిక కష్టాలు తప్పవు. కావున కొన్ని వాస్తు నియమాల్ని పాటించడం మంచిది.
1. ఇంట్లో బంగారాన్ని ఆగ్నేయ దిశలో ఉండటం మంచిది. ఇలా ఉండడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది అని ఒక నమ్మకం.
2. బంగారాన్ని ఇంటికి వాయువ్య దిశలో ఉంచరాదు, అలా చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
3. నిద్రలో ఉన్నప్పుడు బంగారు నగలు ధరించరాదు.
4. స్నానం చేసేటప్పుడు బంగారు నగలు ధరించరాదు.
5. బంగారు వస్తువులు ఉండే గది శుభ్రంగా ఉంచడం మంచిది.
6. బంగారాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. తద్వారా ఇంట్లో ఎల్లప్పుడూ సంపద, శ్రేయస్సు ఉంటుంది.
బంగారం అంటే కష్టాల్లో మనల్ని ఆర్థికంగా ఆడుకుంటుంది అని నమ్మకం ఉంటుంది. కావున బంగారాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. వాస్తు శాస్త్రంలో ఈ నియమాలను అనుసరించడం వల్ల మీ జీవితానికి సంపద, అదృష్టం కలిసి వస్తుంది అని ఒక్క నమ్మకం.
Vastu & Astrology Related Posts
వాస్తు దోషాల నివారణకు | How to Prevent Vastu Dosha in Telugu
వాస్తు ప్రకారం ఎలాంటి స్థలములు కొనాలి ? | vastu to know before buying a house
వాస్తు దోష నివారణకు యంత్రము | Vastu Dosh Nivaran Yantra in Telugu
వాస్తు శాస్త్రం అంటే ఏమిటి ? What is Vastu Shastra in Telugu ?