Gita Jayanti 2023 | గీతా జయంతి ఎప్పుడు, ప్రాముఖ్యత, పూజ విధానం, భగవద్గీత ఏం చెబుతోంది?

0
1434
Gita Jayanti Rituals & Significance
What are the Gita Jayanti Rituals & Significance?

Geeta Jayanti 2023

2గీతా జయంతి 2023 తేదీ (Geeta Jayanti 2023 Date & Muhurt) :

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం 23 డిసెంబర్ 2023న నాడు భగవద్గీత పుట్టిన రోజు పండుగను జరుపుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం మార్గశీర్ష మాసం లోని శుక్ల పక్ష ఏకాదశి రోజున 22 డిసెంబర్ 2023 ఉదయం 8:15 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ యొక్క తిథి 23 డిసెంబర్ 2023 ఉదయం 7:10 వరకు ఉంటుంది.

గీత 5160వ వార్షికోత్సవం

మోక్షద ఏకాదశి శుక్రవారం, డిసెంబర్ 22, 2023

ఏకాదశి తిథి ప్రారంభం – డిసెంబర్ 22, 2023న ఉదయం 08:16
ఏకాదశి తిథి ముగుస్తుంది – డిసెంబర్ 23, 2023న ఉదయం 07:11

మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.