కనకదుర్గమ్మతల్లి వైభవం | Glory Of KanakaDurgamma in Telugu
కనకదుర్గమ్మతల్లి వైభవం | Glory Of KanakaDurgamma Glory Of KanakaDurgamma సర్వదేవతానిలయమైన ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు సర్వతీర్థాత్మకయై కృష్ణానది వింజామర పట్టుచున్నది. నవదుర్గలలో బ్రహ్మచారిణియైన దుర్గరూపాన్నే ఉపాసకులు ఉపాసిస్తారు. కాశీరామేశ్వరయాత్రచేయు ఉత్తరదేశ తీర్థయాత్రికులు తమ తిరుగుప్రయాణంలో తప్పక దర్శించే దివ్యక్షేత్రము కనకదుర్గాలయము. సోదెచెప్పు స్త్రీలు కంచికామాక్షి, మధుర మీనాక్షి, కాశీవిశాలాక్షి అమ్మవార్లతోపాటు బెజవాడ కనక దుర్గమ్మను తప్పక స్మరిస్తారు. సింహవాహనయై ఎనిమిది చేతులలో అయుధములను ధరించి భీకరంగాకానవచ్చే యీ అమ్మవారిని శాంతింపజేయడానికి ఆది శంకరాచార్యులవారు శ్రీచక్రమును … Continue reading కనకదుర్గమ్మతల్లి వైభవం | Glory Of KanakaDurgamma in Telugu
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed