శ్రీ కాత్యాయని దేవి అమ్మవారు

1
9298
katyayani-devi-hariome
Sri Katyayani Devi

Sri Katyayani Devi

2. ఎవరు చేయాలి ?  ఎందుకు చేయాలి ? ఎలా చేయాలి ?

అయిదవరోజు శ్రీ కాత్యాయని దేవి అమ్మవారి అలంకరణ చేసి పసుపు రంగు చీరను సమర్పించి అరటి పళ్లను, పాయసాన్నం నైవేధ్యముగా నివేదన చేసి పైమంత్రమును నిష్టగా జపించినచో స్త్రీ, పురుషుల జాతకములోని కుజ దోషము, బృగు దోషము తొలగిపోయి సకాలములో వివాహము అవుతుంది.
అవకాశమున్న వారు ఈ రోజు మంచి విద్వత్తు, వాక్చుద్ధి, ఉన్న పండితుని సంప్రదించి వారిచేత శ్రీ కాత్యాయనీ దేవి వ్రతమును జరిపించుకొని వ్రత అనంతరము వారికి, ఉలవలు, ఈభూధి, ఎరుపు లేదా బూడిద వర్ణము లోని బట్టలను దానముగా సమర్పించి వారి ఆశీర్వాదమును తీసుకున్నట్లైతే జాతకములోని ఎంత ప్రభల దోషమైన దాని యొక్క తీవ్రత తగ్గిపోయి మంచి జీవిత భాగస్వామి లభించడము జరుగుతుందని భాగవతం లో చెప్పబడినది.
అంతే కాకుండా తీవ్రమైన ఋణ సమస్యలున్న వారికీ వాటి యొక్క తీవ్రత తగ్గుతుంది.
వాహన యోగము కల్గుతుంది. మరియు వాహన గండములు తొలగుతాయి.
బార్య, భర్తల మధ్య ఉన్న వివాదములు తొలగి అన్యోన్య దాంపత్యం సిద్దిస్తుంది.
రక్త ప్రకోప ధోశములనుండి విముక్తి కల్గుతుంది.
చిన్న పిల్లలలో అనవసర మూర్ఖత్వం తొలగి చదువులో ముందంజ వేస్తారు.


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here