తిధులను ఎలా విభజన ఇస్తారు? తిధులు ఎన్ని రకాలు? వాటి ఫలితాలు ఏమిటి! Good Days & Good Thithulu

0
1599
What is Tithi How to Calculate Tithi How to Divide Thithulu
What is Tithi? How to Calculate Tithi? How to Divide Thithulu? in Telugu

What is Tithi? How to Calculate Tithi? How to Divide Thithulu?

1తిథి అంటే ఏమిటి? తిథిని ఎలా లెక్కించాలి? ఎలా విభజిస్తారు?!

సూర్య చంద్రుల మధ్య దూరాన్ని తిథి అంటారు. చంద్రుడు సూర్యుడిని దాటి 12° నడచిన సమయాన్ని ఒక తిధి అని అంటారు. దీనిని శుక్లపక్ష పాడ్యమి అని అంటారు. చంద్రుడు సూర్యున్ని దాటి 180° నడచిన సమయాన్నిదానిని శుక్ల పక్ష పాడ్యమి నుండి పౌర్ణమి వరకు, చంద్రుడు సూర్యున్ని దాటి 180° వరకు ఉన్నంతకాలం శుక్ల పక్షం అని అంటారు. చంద్రుడు సూర్యున్ని దాటి 180° నుండి 360° వరకు నడుచు సమయాన్ని కృష్ణ పక్షం అని అంటారు. ఒక నెలలో శుక్ల పక్షం, కృష్ణ పక్షం అను రెండు భాగాలుగా చేయడం జరిగింది. శుక్ల పక్షంలో 15 తిధులు, కృష్ణ పక్షంలో 15 తిధులు ఉంటాయి. శుక్ల పక్షం లో 15 తిధి పూర్ణిమ, కృష్ణ పక్షంలో 15వ తిధి అమావాస్య. ఒక్కో తిధి గురుంచి తెలుసుకోవడం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.

Back