పుత్రపౌత్రాభివృద్ధిని కలిగించే శ్రీ గోపాల స్తోత్రం | Gopala Stotram In Telugu

0
1655
Gopala Stotram
Gopala Stotram In Telugu

Gopala Stotram In Telugu

శ్రీ నారద ఉవాచ –
నవీననీరదశ్యామం నీలేందీవరలోచనం |
వల్లవీనందనం వందే కృష్ణం గోపాలరూపిణమ్ || ౧ ||

స్ఫురద్బర్హిదలోద్బద్ధనీలకుంచితమూర్ధజం |
కదంబకుసుమోద్బద్ధవనమాలావిభూషితమ్ || ౨ ||

గండమండలసంసర్గిచలత్కుంచితకుంతలం |
స్థూలముక్తాఫలోదారహారద్యోతితవక్షసమ్ || ౩ ||

హేమాంగదతులాకోటికిరీటోజ్జ్వలవిగ్రహం |
మందమారుతసంక్షోభచలితాంబరసంచయమ్ || ౪ ||

రుచిరోష్ఠపుటన్యస్తవంశీమధురనిస్స్వనైః |
లసద్గోపాలికాచేతో మోహయంతం పునః పునః || ౫ ||

వల్లవీవదనాంభోజమధుపానమధువ్రతం |
క్షోభయంతం మనస్తాసాం సస్మేరాపాంగవీక్షణైః || ౬ ||

యౌవనోద్భిన్నదేహాభిస్సంసక్తాభిః పరస్పరమ్ |
విచిత్రాంబరభూషాభిర్గోపనారీభిరావృతమ్ || ౭ ||

ప్రభిన్నాంజనకాళిందీజలకేళీకలోత్సుకం |
యోధయంతం క్వచిద్గోపాన్వ్యాహరంతం గవాం గణమ్ || ౮ ||

కాళిందీజలసంసర్గే శీతలానిలసేవితే |
కదంబపాదపచ్ఛాయే స్థితం బృందావనే క్వచిత్ || ౯ ||

రత్నభూధరసంలగ్నరత్నాసనపరిగ్రహం |
కల్పపాదపమధ్యస్థహేమమండపికాగతమ్ || ౧౦ ||

వసంతకుసుమామోదసురభీకృతదిఙ్ముఖే |
గోవర్ధనగిరౌ రమ్యే స్థితం రాసరసోత్సుకమ్ || ౧౧ ||

సవ్యహస్తతలన్యస్తగిరివర్యాతపత్రకమ్ |
ఖండితాఖండలోన్ముక్తముక్తాసారఘనాఘనమ్ || ౧౨ ||

వేణువాద్యమహోల్లాసకృతహుంకారనిస్స్వనైః |
సవత్సైరున్ముఖైః శశ్వద్గోకులైరభివీక్షితమ్ || ౧౩ ||

కృష్ణమేవానుగాయద్భిస్తచ్చేష్టావశవర్తిభిః |
దండపాశోద్ధృతకరైర్గోపాలైరుపశోభితమ్ || ౧౪ ||

నారదాద్యైర్మునిశ్రేష్ఠైర్వేదవేదాంగపారగైః |
ప్రీతిసుస్నిగ్ధయా వాచా స్తూయమానం పరాత్పరమ్ || ౧౫ ||

య ఏవం చింతయేద్దేవం భక్త్యా సంస్తౌతి మానవః |
త్రిసంధ్యం తస్య తుష్టోఽసౌ దదాతి వరమీప్సితమ్ || ౧౬ ||

రాజవల్లభతామేతి భవేత్సర్వజనప్రియః |
అచలాం శ్రియమాప్నోతి స వాగ్మీ జాయతే ధ్రువమ్ || ౧౭ ||

 

” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం .

మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.

ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.Hariome.com


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here