గోస్వామి తులసీదాస్ జయంతి 2023 తేదీ, విశిష్టత, పూజ విధానం?! | Goswami Tulsidas Jayanti 2023

0
437
Full Details About Goswami Tulsidas Jayanti
Full Details About Goswami Tulsidas Jayanti

Goswami Tulsidas Jayanti 2023

1గోస్వామి తులసీదాస్ జయంతి

హిందూ సాంప్రదాయాల జాగృతికి భక్తి బాట చూపింది గోస్వామి తులసీదాసు కవి గారు. ఈ రోజు గోస్వామి తులసీదాసు గారి జయంతి సందర్భంగా ఆయన గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.

గోస్వామి తులసీదాసు పుట్టుక (Goswami Tulsidas Birth Secrets & Family):

గోస్వామి తులసీదాసు ఈయనను రాంబోలా దూబే గోస్వామి తులసీదాస్ అనే పేరుతో కూడా పిలుస్తారు. గోస్వామి తులసీదాసు గారు శ్రావణ మాసంలో శుక్ల పక్షం ఏడో రోజున జన్మించడం జరిగింది. తులసీదాస్ గారు 11 ఆగష్టు, 1511లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కస్గంజ్ జిల్లా, సుకర్ క్షేత్ర గ్రామంలో జన్మించారు. 30 జూలై, 1623లో (111 వయస్సులో) పరమపదించారు.

గోస్వామి తులసీదాసు తండ్రిగారి పేరు ఆత్మారాముడు, తల్లిగారి పేరు హులసి సాధారణంగా అందరూ తల్లి గర్భంలో 9, 10 నెలలకు జన్మిస్తారు. కాని మన గోస్వామి తులసీదాసు గారు తన తల్లి గర్భం నుంచి 12 నెలలకు జన్మించారంటా. అయన జన్మించగానే నవ్వడంటా. అలాగే ఆయన జన్మించగానే 5, 6 నెలల పిల్లాడిల కనిపించారంటా. అంతేకాదు ఆయన నోటినిండ దంతలతో జన్మించారాని పండితులు చెబుతున్నారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back