రాశి మారనున్న సూర్యుడు, బుధుడు, శని!! వీరికే లాటరీ | Grah Gochar 2023

0
1969
Grah Gochar in 2023 Sun, Saturn & Mercury Transit
Surya, Shani & Budha 2023 Transit

Grah Gochar in 2023 Sun, Saturn & Mercury Transit

1రాశి మారనున్న సూర్యుడు, బుధుడు, శని

జ్యోతిషశాస్త్రం ప్రకారం, అన్ని గ్రహాలు ఒక కాలం తర్వాత రాశిచక్రాన్ని మారుస్తాయి, గ్రహ సంచారం వల్ల రాశిచక్ర గుర్తులు సానుకూలంగా మరియు ప్రతికూలంగా ఫలితాలు వస్తాయి. 2023 జూన్ నెలలో, 4 గ్రహాలు తమ రాశిని మార్చబోతున్నాయి. బుధుడు జూన్ 7న మేష రాశి వృషభ రాశికి ప్రవేశించబోతున్నాడు. జూన్ 24న బుధుడు వృషభ రాశి నుండి మిథున రాశికి ప్రవేశించబోతున్నాడు. ఒకే నెలలో రెండు రాశిలో ప్రవేశించడం విశేషం. సూర్య గ్రహం జూన్ 15న మిథునరాశిలో ప్రవేశించబోతున్నాడు. శని దేవుడు జూన్ 17న కుంభరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. కుజ గ్రహం జూన్ 30న సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back