ఈ రోజు కధ – కృతజ్ఞత | Story of Gratitude in Telugu

కృతజ్ఞత – ఒకరి దగ్గర సహాయం పొందినప్పుడు దాన్ని మర్చిపోకుండా ఉండటం. కానీ ఈ రోజుల్లో ఒకరు మనకు సహాయం చేశారంటే వాళ్ళకు మననుంచి ఏదో అవసరం ఉంటుంది, అందుకే సహాయం చేశారు అనుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. చాలా సార్లు సహాయంచేసే వాళ్ళు కూడా ప్రతిఫలం ఆశించే చేస్తున్నారు. అలాంటివారికి కనువిప్పు కలిగించే కథ ఒకటి తెలుసుకుందాం. దేవతల తీర్థయాత్ర స్కాంద పురాణం లోని కథ ఇది. ఒక నాడు బ్రహ్మదేవుని ఉపదేశం తో దేవతలంతా లక్ష్మీ … Continue reading ఈ రోజు కధ – కృతజ్ఞత | Story of Gratitude in Telugu