
జామ చెట్టు ఆకులతో అద్భుత ఔషధం…! | Guava Leaf Tea To Loose Weight in Telugu
జామాకుల టీ ని త్రాగండి అధిక బరువుని తగ్గించుకోండి
అధిక బరువుతో బాధ పడుతున్నారా? అయితే చిన్న చిట్కా వైద్యం మీ పెరట్లోనే ఉంది. అదేమిటంటే జామ చెట్టు. ఒక వేళ మీ పెరటులోనే జామ చెట్టు ఉంటే బరువు తగ్గడమే కాకుండా, చెడు కొలెస్ట్రాల్ ని దూరం గా తరిమి తరిమి కొట్టవచ్చు.
- గుప్పెడు జామాకులని తీసుకొని, వాటిని కడిగి కొద్దిగా నీటిని మరిగించి అందులో వేసి చల్లార్చితే జామాకుల టీ తయారు అవుతుంది. ఈ టీ ని సేవించడం ద్వారా బోలెడు బోలెడు మంచి ఫలితాలు ఉంటాయి.
- ఈ టీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
- శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని కరిగించే అత్యున్నత శక్తి ఉంది. దీని ఫలితంగా చాలా సులువుగా బరువు తగ్గుతారు.
- జామాకుల టీ ని త్రాగితే శ్వాస సంబందిత సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి.
- జామాకులను శుభ్రంగా కడిగి నమిలి తింటూ ఉంటే పంటి నొప్పులు తగ్గుతాయి….నోటి పూత కూడా తగ్గుతుంది.
- ఇందులో ఉండే యాంటి యాక్షిడెంట్లు నొప్పులు, వాపులు నివారించే గుణాన్ని కలిగి ఉంటాయి.
- కాబట్టి కాస్త వగరుగా ఉన్నా వారానికి ఒక్క సారి కనీసం త్రాగండి. మీ జీవితాలను సుఖమయం చేసుకోండి
It’s very good for all & side effects vatchey allopathi medicine vadhe avasaram lekunda ayurveda chitkalu ,adhyathmika vishayalu marenno visheshalu too good
_____ anandaraojada
It’s very good for health & wealth (human need)
Very gd
gud information