
Guru Chandal Yog in Mesha Rashi These Zodiac Signs Should be Careful
1గురు చండాల యోగం
గురుడు త్వరలోనే మేష రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని వలన గురు చండాల యోగం ఏర్పడనుంది. ఇది ఏ రాశుల వారికి నష్టాన్ని కలిగిస్తుందో చూద్దాం…
గురు చండాల యోగం అనగానేమి? (What is Guru Chandal Yog?)
మేషరాశిలో రాహువు మరియు గురు కలయిక వల్ల ఏర్పడే యోగాన్ని గురు చండాల యోగం అంటారు.