గురు చండాల యోగ ప్రభావం రెట్టింపు అవుతోంది! ఈ రాశుల వారు తీసుకోవలసిన జాగ్రత్తలు?! | Guru Chandala Yoga Effect

0
7048
Guru Chandala Yoga Effect
Guru Chandala Yoga Effect

Guru Chandala Yoga Effect is Doubling So These Zodiac Signs Should Take Care

1గురు చండాల యోగ ప్రభావం రెట్టింపు వల్ల తీసుకోవలసిన జాగ్రత్తలు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు చండాల యోగం ఏర్పడడం వలన కొన్ని రాశులు వారి పై ప్రభావం పడుతుంది. గురు చండాల యోగం కారణంగా చేయాల్సిన పనిలో ఆటంకాలు ఎదురు అవుతాయి మరియు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2023 ఏప్రిల్‌లోని 22న గురు గ్రహం రాశి పై సంచారం చేయడం వలన గురు చండాల యోగం ఏర్పడింది. ఇది అత్యంత హాని కలిగించే యోగంగా జ్యోతీష్యులు చెబుతున్నారు. మేష, వృషభ, సింహ, కన్య, వృశ్చికం మరియు కుంభ రాశులపై గురు చండాల యోగం ప్రభావం పడుతుంది. గురు చండాల యోగంతో పాటు రాహువు సంచారం ప్రభావం ఈ రాశులపై పడుతుంది. దీని వలన ఈ 2 కలయికల ప్రభావం మరింత ఎక్కువగా పడుతుంది. ఈ రాశులవారికి ప్రమాదం పొంచి ఉంటుంది అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. వారి జీవితంలో ప్రశాంతత ఉండదు.

మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back