గురు గ్రహ దోషనివారణకు మార్గం | Guru Graha Dosha Nivarana in Telugu

గురు దోష నివారణకు గురుగ్రహమును పూజించుట నమక పారాయణ చేయుట వలన దోషనివారణయగును. పుష్యరాగం ఉంగరమున ధరించుట శనగలు, పుష్యరాగం, పసుపు, చక్కెర, ఏనుగు, బంగారు రంగువస్త్రము గాని, బంగారము గాని ఏదో ఒక దానిని దానము చేయుటవలన కూడా గురునకు సంభంధించిన దోషము శాంతింఛ గలదు. బంగారుతో చేసిన పాత్రతో బ్రహ్మమేడి (బొడ్డ), మారేడు, మర్రి,ఉసిరిక ఫలములను వేసి ఆ నీటితో స్నానము చేసినను గురువునకు సంభంధించిన దోషము తొలగిపోవును. బంగారముతో చేసిన ఉంగరము సాంప్రదాయము. … Continue reading గురు గ్రహ దోషనివారణకు మార్గం | Guru Graha Dosha Nivarana in Telugu