
Guru Pushya Yoga 2023
గురు పుష్య యోగం
జ్యోతిష్యంలో గురు గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. గురు గ్రహం విజ్ఞానం, సంపద మొదలైన వాటికి కారకుడు అని భావిస్తారు. గురువు, పుష్యమి నక్షత్రంతో కలిసి ఉంది. ఈ సమయంలో చేసే పనులు విజయవంతం అవుతాయి. గురు పుష్యమి యోగం బంగారం కొనుగోళ్లకు మంచి ఫలితాలు వస్తాయి.
బంగారంతో చేసిన వస్తువులు దానం చేస్తే శుభ ఫలితాలు ఇస్తాడు. గురు గ్రహానికి సంచారము అన్ని రాశిచక్ర గుర్తులు శుభప్రదంగా భావిస్తారు. పుష్యమి నక్షత్రం ఉన్న ఈ రోజున డబ్బు దానం చేస్తే లక్ష్మి దేవి తాండవం చేస్తుంది అని నమ్మకం. మంచి కార్యాలు తలపెట్టే వారికి అంత మంచి జరుగుతుంది. గురు పుష్య యోగం రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లెగిసిన తర్వాత స్నానం చేసి లక్ష్మీదేవిని మరియు విష్ణుమూర్తిని పూజించాలి మరియు దానం చేయడం మంచిది.
Related Posts
ఆదివారం సూర్య భగవానుడికి ఇలా చేస్తే ఆదిత్యుడు సుఖసంతోషాలను ఇస్తాడు! | Sunday Remedies To Lord Surya
శని కష్టాలు పోయి అదృష్టం కలగాలంటే ఈ పదార్ధంతో పరిహారం ఇలా చేయండి! | Black Pepper Remedy For Shani
రోహిణి నక్షత్రంలోకి సూర్యభగవానుడు! ఎవరేవరికి లాభం? | Sun Transit into Rohini Nakshatra
దేవుడికి ఏ పండ్లు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది? | Which Fruits are Offered to the God
నవగ్రహాలకు అస్సలు ఇష్టం లేని & చేయకుడని పనులు | The Things That Navagrahas Do Not Like
కాల సర్ప దోషానికి అద్భుతమైన పరిహారం | Kaal Sarp Dosh Remedies
తులసికి నీరు సమర్పించడానికి సరైన సమయం ఏమిటి? | Right Time to Offer Water to Tulsi
ఈ మంత్రాన్ని జపిస్తే వేల అశ్వమేధ యాగాలకు సమానమైన ఫలితం | Gayatri Mantra Significance Benefits