గురుస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు | Gurusvarupudu Subrahmanyudu in Telugu

సుబ్రహ్మణ్య షష్టి ప్రత్యక వ్యాసం (Subrahmanya Shashti Personal Essay) బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రచించిన (గురుస్వరూపుడు – సుబ్రహ్మణ్యుడు). సుబ్రహ్మణ్యుడు ఎవరు? (Who is Subrahmanya?) పరమపురుషుడు – శివుడు (లేదా విష్ణువు), అవ్యక్త శక్తి – ఉమాదేవి (లేదా లక్ష్మి). వీరిరువురి సంయోగమైన సమన్వయమూర్తి కుమారస్వామి. ఈయననే స్కందుడు, సుబ్రహ్మణ్యుడు, షణ్ముఖుడు మొదలైన పేర్లతో శాస్త్రాలు సన్నుతించాయీ. కుమారస్వామిని అర్చించడం – పార్వతీ పరమేశ్వరులను (లక్ష్మీనారాయణులను) సమగ్రంగా ఆరాధించడమే. బ్రహ్మచేత … Continue reading గురుస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు | Gurusvarupudu Subrahmanyudu in Telugu