తిరుమల శ్రీవారి భక్తులకు మరో కన్నుల పండుగ | Upcoming Celebration in Tirumala

0
3315
Hanuman Janmotsav 2023 Celebrations in Tirumala
Hanuman Janmotsav 2023 Events in Tirumala

Hanuman Janmotsav 2023 Celebrations in Tirumala

1తిరుమలలో హనుమాన్ జన్మోత్సవం 2023 వేడుకలు

ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పుడు 15 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు శ్రీవారి దర్శన కోసం వేచి చూస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకోని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు అసౌకర్యాలు జరగకుండా ఉండడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.

తాజాగా తిరుమలలో హనుమాన్ జన్మోత్సవం ఉత్సవాలను వైభవంగా చేయడానికి టీటీడీ కసరత్తు మొదలుపెట్టింది. మే 14 నుండి 18వ తేదీ వరకు ఈ ఉత్సవాలను కన్నులపండుగగా చేయనున్నారు. ఈ ఉత్సవాలను భక్తులను ఆకట్టుకునేల ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పటి చేయనున్నారు.

Back