తెలుగువారు హనుమాన్ జయంతిని ఎప్పుడు జరుపుకుంటారు? తప్పక పాటించాల్సిన విధి విధానాలు..

0
1562
Hanuman Jayanti 2023
Hanuman Janmotsavam 2023

Hanuman Jayanti 2023

1హనుమాన్ జయంతిని ఎప్పుడు జరుపుకుంటారు? (When is Hanuman Jayanthi Celebrated?)

ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి చైత్ర మాసంలో శుక్ల పక్ష పౌర్ణమి మంగళవారం రోజున ఘనంగా జరుపుకుంటారు. కొన్ని రాష్ట్రాల్లో వేరే రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. హనుమంతుడు శ్రీరాముని గొప్ప భక్తుడు. హనుమంతుడు బజరంగబలి, అంజనీ పుత్రుడు, మారుతి వంటి అనేక పేర్లతో భక్తులు ఆరాధిస్తారు. ఈ రోజున ఉపవాసం చేయడం మంచిది.

హనుమాన్ జయంతి సంవత్సరానికి 2 సార్లు ఎందుకు జరుపుకుంటారు? (Why Hanuman Jayanti Celebrate 2 Times in a Year?)

తెలుగువారు చైత్ర పూర్ణిమ నుండి 41 రోజుల వరకు ఆంజనేయ స్వామి భక్తులు దీక్ష చేస్తారు తెలుగువారు 41 రోజుల తర్వాత అంటే ఆఖరి రోజు నాడు మళ్ళీ హనుమాన్ జయంతి ఘనంగా జరుపుతారు. ఒక జయంతి హనుమంతుని జన్మను సూచిస్తుంది, మరొకటి దుష్టశక్తులపై అతని విజయాన్ని సూచిస్తుంది.

Back