తెలుగువారు హనుమాన్ జయంతిని ఎప్పుడు జరుపుకుంటారు? తప్పక పాటించాల్సిన విధి విధానాలు..

0
1641
Hanuman Jayanti 2023
Hanuman Janmotsavam 2023

Hanuman Jayanti 2023

2హనుమాన్ జయంతి పూజ శుభ ముహుర్తాలు (Hanuman Jayanti Puja Shubh Muhurtas & Timings)

ఏప్రిల్ 05 2023 బుధవారం, చైత్ర పూర్ణిమ తిథి ఉదయం 09:19 గంటలకు ప్రారంభమై తర్వాత రోజున ఉదయం 10:04 గంటలకు ముగుస్తుంది.

06 ఏప్రిల్ 11.59 PM – 12.49PM – అభిజిత్ ముహూర్తం
06 ఏప్రిల్ 06:06 AM – 07:40 AM – శుభ ముహూర్తాలు
06 ఏప్రిల్ 12:24 PM – 01:58 PM – పురోభివృద్ధి ఉంటుంది
06 ఏప్రిల్ 05.07 PM – 08.07PM – శుభ సమయం
06 ఏప్రిల్ 06.42 PM – 08.07PM – ఉత్తమ సమయం