తెలుగువారు హనుమాన్ జయంతిని ఎప్పుడు జరుపుకుంటారు? తప్పక పాటించాల్సిన విధి విధానాలు..

0
1974
Hanuman Jayanti 2023
Hanuman Janmotsavam 2024

Hanuman Jayanti 2024

3హనుమాన్ జయంతి రోజు ఏమి చేయాలి? (What to Do on Hanuman Jayanti?)

1. హనుమాన్ జయంతి రోజున నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానమాచరించి హనుమంతుడిని పూజించడం మంచిది.
2. హనుమాన్ చాలీసా మంత్రాన్ని పఠించండి.
3. హనుమాన్ కి ఇష్టమైన ఎర్రటి పూలతో పూజించడం మంచిది .
4. హనుమంతుడికి ఇష్టమైన పదార్థాలు తమలపాకులు, బేసన్ లడ్డు, మోతీచూర్ లడ్డు, జాంగ్రీ, కేసరి బాత్, తీపి రొట్టెలు, బెల్లం, శనగలు మొదలైనవి ప్రసాదాలగా సమర్పించండి.
5. ఉపవాసం చేయడం మంచిది. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా నివసించడం అని అర్థం.
6. సుందరకాండ, బజరంగ్ బాన్ సుందర్‌కాండ్, రామాయణ రామ్ రక్షా స్త్రోత్తం మరియు హనుమాన్ చాలీసా పఠించాలి.
7. కుదిరితే హనుమాన్ జయంతి రోజున ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవారికి సేవ చేయాలి.
8. దేశీ నెయ్యి దీపం వెలిగించాలి.
9. హనుమాన్ జయంతి రోజున హనుమాంతుడి వెర్మిలియన్ రంగు లంకెను ధరించాలి.
10. ఇంటి పైకప్పుపై ఎర్ర జెండాను ఎగురవేయాలి.

ముఖ్య మనవి

హనుమాన్ జయంతి అని కాకుండా హనుమాన్ జన్మోత్సవం అని పిలుద్దాం ఎందుకంటే జయంతి అనే పదం లోకంలో లేని వారికి ఉపయోగిస్తారు. కాని హనుమాన్ జీ చిరంజీవి అనగా చావు లేని వాడు అని అర్ధం. హనుమాన్ ఇంక జీవించే ఉన్నారు. అందుకే హనుమాన్ జన్మోత్సవం అని పిలుద్దాం అని మేము కోరుకుంటున్నాము. ఈ మార్పును హనుమాన్ ఆశీస్సులతో ఈ రోజే మొదలుపెడదాం. ఈ సందేశాన్ని అందరికి తెలిసేల షేర్ చెయండి.

Related Posts:

Hanuman Jayanti / Janmotsav 2024 | తెలుగువారి హనుమాన్ జన్మోత్సవం ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?

తెలంగాణ అమర్నాథ్ యాత్ర గురుంచి మీకు తెలుసా?! 2023 జాతర తేదిలు ఖరారు

ఈ ఘాట్లో స్నానం చేస్తే బ్రహ్మ దోషంతో పాటు అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి! | Haridwar Neel-Ghat

కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!

తిరుమలలో కొత్తగా వచ్చిన ఘాట్ రోడ్ మరియు మెట్ల మార్గం సమయాలు

వీళ్లతో జాగ్రత్త! తిరుమల శ్రీవారి స్పెషల్ దర్శనం టికెట్ అంటే ఆశపడ్డ భక్తులు కాని డబ్బులిచ్చాక చూస్తే..

పరీక్షల సమయంలో పఠించవలసిన మంత్రములు | Powerful Mantras for Success in Exams

భద్రాచలంలో శ్రీ రామచంద్ర స్వామి వారి మూల విగ్రహం రహస్యాలు మీకు తెలుసా?!

Shlokas For Kids | పిల్లలకు సులభంగా నేర్పాల్సిన శ్లోకాలు, ఏమి నేర్పించాలి?

పుట్ట రూపంలో పూజించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి | Tirumalagiri Sri Venkateswara Swamy Temple

నరసింహావతారం చాలింపజేసింది శివుడా? | Narasimha Avatar Story

శ్రీ కృష్ణుని గురించి అతి తక్కువ మందికి తెలిసిన ఆసక్తికరమైన విషయాలు | Lord Krishna History & Secretes

2024 Arunachalam Pournami Giri Pradakshina Dates | అరుణాచలేశ్వరుని పౌర్ణమి గిరి ప్రదక్షిణ తేదీలు

Next