శని సాడే సాతి నుంచి విముక్తి పొందాలంటే శుక్ల పక్షంలో హనుమంతుడికి ఈ పూజ చేయండి!! | Tuesday Hanuman Puja For Get Rid of Shani

0
3204
Tuesday Hanuman Puja For Get Rid of Shani
Tuesday Hanuman Puja For Get Rid of Shani

Hanuman Puja Vidhi for First Tuesday of Shukla Paksha

1శుక్ల పక్షం మొదటి మంగళవారం హనుమాన్ పూజ విధి

శుక్లపక్షంలో వచ్చే మొదటి మంగళవారానికి అత్యంత ముఖ్యమైన రోజు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో పాటు దానధర్మాలు చేయడం చాలా మంచిది. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లెగిసి మంగళ స్నానం చేసి హనుమంతుడికి పూజ చేయండి. ఉపవాసాలు పాటించడం వల్ల శని సాడే సాతి నుంచి విముక్తి పొందవచ్చు అని నమ్మకం. ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న వారికి శుక్లపక్షంలో వచ్చే మొదటి మంగళవారం రోజున నియమ నిష్టలతో పూజా కార్యక్రమంలో పాల్గొంటే ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందవచ్చు మరియు మంచి ఫలితాలు పొందుతారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back