ఆంజనేయ స్వామి వారు బ్రహ్మచారి కాదా? మరీ ఎవరిని వివాహం చేసుకున్నారు? | Was Hanuman Married as per Hindu Mythology?

0
541
why hanuman married suvarchala
Why Lord Hanuman Married Suvarchala Devi and Their Story?

Hanuman Was Married?

1ఆంజనేయ స్వామి వారు ఎవరిని వివాహం చేసుకున్నారు ?

ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కాదని మీకు తెలుసా?! వారి భార్య పేరు!?

హనుమాన్, భారతీయ హిందూ ప్రముఖ దేవుళ్ళలో ఒకరు. ఆయన వానర సేనాపతి, వాయు పుత్రుడు మరియు శ్రీరాముడికి మహా భక్తుడు. హనుమాన్ ఒక అద్వితీయ శక్తివంతుడు, సామర్థ్యవంతుడు, మరియు మానవత్వం మీద ఆదర్శమైన ప్రేమను ప్రతిపాదించేవాడు. హనుమాన్ని “ఆంజనేయ”, “అంజనీ పుత్రుడు”, “వాయుపుత్రుడు”, ఆంజనేయుడు, పవన పుత్రుడు, మరియు హనుమాన్ అని అనేక పేర్లతో భక్తులు ఆదరిస్తారు. హనుమంతుడు అంత గొప్పవాడు కావడానికి కారణం ఆయన బ్రహ్మచర్య దీక్షే అని భక్తులు నమ్ముతారు. మరి అలాంటి హనుమంతుని పూజలో సువర్చలాదేవిని పూజిస్తారెందుకు. ఇంతకీ ఎవరీ సువర్చల ఎవరు అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back