తులసీదాస విరచిత హనుమత్ లాంగూలాస్త్ర స్తోత్రము | Hanuman Langulastra Stotram In Telugu

0
2996
తులసీదాస విరచిత హనుమత్ లాంగూలాస్త్ర స్తోత్రము
Hanuman Langulastra Stotram In Telugu

Hanuman Langulastra Stotram In Telugu

జ్వలత్ కాంచన వర్ణాయ దీర్ఘలాంగూల ధారిణే
సౌమిత్రే జయదాత్రేచ రామదూతాయతే నమః ||
పంచవక్త్రం మహభీమం త్రిపంచనీయ నైయ నైర్యుతం
దశభిర్బాహుభిర్యుక్తం సర్వకామార్ధ సిద్దిదమ్ ||

లంకా దహనం చేసి, లక్ష్మణుని కాపాడిన రామదూత హనుమంతుని ప్రార్థిస్తూ తులసీ దాసు హనుమాన్ లాంగులాస్త్రాన్ని రచించాడు. తులసీదాసు కాశీ లో ఉండగా ఆయన భైరవస్వామిని పూజించ లేదు. ఆ అపచారానికి భైర్వస్వామి తులసీ దాసు భుజాన్ని గాయపరిచాడు. బాధను తాళలేక తులసీదాసు హనుమంతుని తన తోకతో ఒక్కసారి ఆ గాయాన్ని నిమిరి తనను అక్కున చేర్చుకొమ్మని ప్రార్థించాడు. హనుమంతుడు తులసీదాసు ప్రార్థన విని అతను భుజాన్ని తన తోకతో స్పర్శించి బాధను తొలగించాడు.

హనుమన్నంజనీసూనో మహాబలపరాక్రమ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 1 ||

మర్కటాధిప మార్తండమండలగ్రాసకారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 2 ||

అక్షక్షపణ పింగాక్ష దితిజాసుక్షయంకర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 3 ||

రుద్రావతార సంసారదుఃఖభారాపహారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 4 ||

శ్రీరామచరణాంభోజమధుపాయితమానస |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 5 ||

వాలిప్రమథక్లాంతసుగ్రీవోన్మోచనప్రభో |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 6 ||

సీతావిరహవారాశిభగ్న సీతేశతారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 7 ||

రక్షోరాజప్రతాపాగ్నిదహ్యమానజగద్వన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 8 ||

గ్రస్తాశేషజగత్స్వాస్థ్య రాక్షసాంభోధిమందర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 9 ||

పుచ్ఛగుచ్ఛస్ఫురద్వీర జగద్దగ్ధారిపత్తన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 10 ||

జగన్మనోదురుల్లంఘ్యపారావారవిలంఘన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 11 ||

స్మృతమాత్రసమస్తేష్టపూరక ప్రణతప్రియ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 12 ||

రాత్రించరతమోరాత్రికృంతనైకవికర్తన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 13 ||

జానక్యా జానకీజానేః ప్రేమపాత్ర పరంతప |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 14 ||

భీమాదికమహావీరవీరావేశావతారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 15 ||

వైదేహీవిరహక్లాంతరామరోషైకవిగ్రహ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 16 ||

వజ్రాంగనఖదంష్ట్రేశ వజ్రివజ్రావగుంఠన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 17 ||

అఖర్వగర్వగంధర్వపర్వతోద్భేదనస్వర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 18 ||

లక్ష్మణప్రాణసంత్రాణ త్రాతతీక్ష్ణకరాన్వయ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 19 ||

రామాదివిప్రయోగార్త భరతాద్యార్తినాశన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 20 ||

ద్రోణాచలసముత్క్షేపసముత్క్షిప్తారివైభవ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 21 ||

సీతాఽశీర్వాదసంపన్న సమస్తావయవాక్షత |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 22 ||

ఇత్యేవమశ్వత్థతలోపవిష్టః
శత్రుంజయం నామ పఠేత్స్వయం యః |
స శీఘ్రమేవాస్తసమస్తశత్రుః
ప్రమోదతే మారూతజప్రసాదాత్ || 23 ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here