హరివరాసనం (హరిహరాత్మజాష్టకం) -Harivarasanam (Hariharaatmajaashtakam)

0
625

Harivarasanam | ayyappa stotras

హరివరాసనం విశ్వమోహనమ్
హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకమ్ |
అరివిమర్దనం నిత్యనర్తనమ్
హరిహరాత్మజం దేవమాశ్రయే || ౧ ||

శరణకీర్తనం భక్తమానసమ్
భరణలోలుపం నర్తనాలసమ్ |
అరుణభాసురం భూతనాయకమ్
హరిహరాత్మజం దేవమాశ్రయే || ౨ ||

ప్రణయసత్యకం ప్రాణనాయకమ్
ప్రణతకల్పకం సుప్రభాంచితమ్ |
ప్రణవమందిరం కీర్తనప్రియమ్
హరిహరాత్మజం దేవమాశ్రయే || ౩ ||

తురగవాహనం సుందరాననమ్
వరగదాయుధం వేదవర్ణితమ్ |
గురుకృపాకరం కీర్తనప్రియమ్
హరిహరాత్మజం దేవమాశ్రయే || ౪ ||

త్రిభువనార్చితం దేవతాత్మకమ్
త్రినయనప్రభుం దివ్యదేశికమ్ |
త్రిదశపూజితం చింతితప్రదమ్
హరిహరాత్మజం దేవమాశ్రయే || ౫ ||

భవభయాపహం భావుకావకమ్
భువనమోహనం భూతిభూషణమ్ |
ధవళవాహనం దివ్యవారణమ్
హరిహరాత్మజం దేవమాశ్రయే || ౬ ||

కళమృదుస్మితం సుందరాననమ్
కళభకోమలం గాత్రమోహనమ్ |
కళభకేసరీవాజివాహనమ్
హరిహరాత్మజం దేవమాశ్రయే || ౭ ||

శ్రితజనప్రియం చింతితప్రదమ్
శ్రుతివిభూషణం సాధుజీవనమ్ |
శ్రుతిమనోహరం గీతలాలసమ్
హరిహరాత్మజం దేవమాశ్రయే || ౮ ||

శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా |
శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా

Download PDF here Harivarasanam (Hariharaatmajaashtakam) – హరివరాసనం (హరిహరాత్మజాష్టకం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here