వినాయక చవితి రోజే మరో పండుగ!? ఈరోజు ఇలా చేస్తే అమ్మాయిలకు చెప్పిన మాటవినే మొగుడు గ్యారంటీ అంట! | Hartalika Teej 2023

0
323
Hartalika Teej 2023
Hartalika Teej Rituals & Significance

Hartalika Teej 2023

1హర్తాళికా తీజ్ 2023

వినాయక చవితి రోజే మరో పండుగ.. పెళ్లి కానీ మహిళలకు గుడ్ న్యూస్..ఇలా చేస్తే చెప్పిన మాట వినే మొగుడు గ్యారంటీ..

మన హిందూ సంప్రదాయంలో రక రకాల పండుగలు, ఆచారాలు మరియు సంప్రదాయాలు పాటిస్తుంటారు. ప్రతిమాసం ఏదో ఒక పండుగలు ఉంటునే ఉంటుంది. భాద్రపద మాసంలో వినాయక చవితి పండుగను వస్తుంది. భక్తులు వారి విఘ్నాలు తొలగి పొవలని ఈ పండుగను జరుపుకుంటారు.

పెళ్లైన మహిళలు తమ భర్తల యొక్క జీవితం బాగుండాలని తీజ్ వ్రతం చేస్తారు. ప్రతి సంవత్సరం మూడు రకాల తీజ్ వస్త్తాయి. వీటిలో హరియాలీ, కజ్రీ, హర్తాళికా తీజ్ ఉన్నాయి. ప్రస్తుతం హర్తాళికా తీజ్ జరుపుకోడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. భాద్ర మాసంలో శుక్ల పక్షం మూడవ రోజున హర్తాళికా తీజ్ ఉపవాసం చేస్తారు. ఇది సెప్టెంబర్ 18న వస్తుంది.

ఆ రోజున, మహిళలు భోలేనాథ్ మరియు తల్లి పార్వతిని పూజ చేస్తారు, అలాగే వారి యొక్క భర్త దీర్ఘాయువు కోసం ప్రార్థన చేస్తారు. ఈ తీజ్ చేయడం వల్లనే పార్వతి దేవి శివుడిని తన యొక్క భర్తగా పొందిందని భక్తులు నమ్ముతారు. అందువలన, పెళ్లికాని మహిళలు కూడా హర్తాళికా తీజ్ ఉపవాసాన్ని చేస్తారు. ఈ సంవత్సరం హర్తాళికా తీజ్‌పై కూడా ప్రత్యేక యాదృచ్చికం ఏర్పడునుంది.

మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back