
Health Benefits of Porridge (Ganji) in Telugu ?
- గంజి తాగి రోజు వ్యాయమం చేస్తే కండలు పెరుగుతాయి .
- శరీరంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుంది.
- ఇందులో బోలెడు విటమిన్లు ఉంటాయి.
- ఖనిజ లవణాలు ఉండటంతో కడుపులో మంట రావడాన్ని తగ్గిస్తుంది
- గంజిలో కార్బోహైడ్రేట్ శరీరానికి మరింత శక్తీనినిస్తాయీ
- జీర్ణవ్యవస్తను మెరుగుపరుస్తుంది.
- మలబద్దకాన్ని దూరం చేస్తుంది .