ఆరోగ్య పరంగా రుద్రాక్ష గొప్పతనం | Health Benefits of Rudraksha in Telugu

0
8077
health-benefits-of-rudraksha
ఆరోగ్య పరంగా రుద్రాక్ష గొప్పతనం | Health Benefits of Rudraksha in Telugu

health benefits of rudraksha

రుద్రుని కన్నుల నుండి జాలు వారినవి కనుక వాటిని రుద్రాక్షలు అంటారు ఇవి ఎక్కువ గా లభించే ప్రదేశాలు నేపాల్, ఇండోనేషియా, ఇండియా. వీటిని ధరించడం వలన రక్త పోటు, మానసిక ఒత్తిడులను తగ్గించ వచ్చును.

రుద్రాక్ష గుణాలు- ప్రత్యేకత

రుద్రాక్ష ను పచ్చి పాలల్లో వేస్తె ఆ పాలు రెండు రోజులయినా విరగవు అని చరకసంహితలో చెప్పబడింది

  1. క్షయ నివారణకు

క్షయ రోగికి రుద్రాక్ష అరగదీసి ఆ చూర్ణాన్ని ఇస్తే వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది

  1. ఉదర వ్యాధుల నివారణకు

ఉదర వ్యాధులలో రుద్రాక్ష లేహ్యం క్రమం తప్పకుండా సేవిస్తే సమస్యలు తొలుగుతాయు

  1. బి.పి. ఉన్నవారికి

బి.పి. వున్నవారు రుద్రాక్ష ధరించడం ద్వారా రక్త ప్రసరణ వేగాన్ని రక్తపోటును రుద్రాక్ష నివారిస్తుంది

  1. చర్మ వ్యాధుల నివారణకు

దశ ముఖి రుద్రాక్షను చూర్ణం చేసి మూడు పూటల తీసుకొనిన చర్మ వ్యాధులు, మొటిమలు మొదలగునవి హరించిపోతాయి

  1. రుద్రాక్షలను స్త్రీలు ఎప్పుడు ధరించకూడదు?

రుద్రాక్షలను స్త్రీలు కూడా ధరించవచ్చును అయితే బహిస్టు సమయంలో రుద్రాక్ష ధరించుట నిషిద్ధము కనుక ఆ సమయాల్లో తీసి పూజ గదిలో ఉంచి తక్కిన రోజులు ధరించుట ఉత్తమం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here